(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
అరణ్యపర్వ - అధ్యాయ 099
॥ శ్రీః ॥
3.99. అధ్యాయః 099
Mahabharata - Vana Parva - Chapter Topics
వృత్రాసురనిపీడితశకాదిభిర్బ్రహ్మవచనాద్వజ్రనిర్మాణాయ దధీచంప్రతి తచ్ఛరీరాస్థిప్రార్థనం ॥ 1 ॥
త్వష్ట్రా దధీచాస్థిభిర్వజ్రాయుధనిర్మాణం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text
యుధిష్ఠిర ఉవాచ। 3-99-0x(2037)(20009)
భూయ ఏవాహమిచ్ఛామి మహర్షేస్తస్య ధీమతః।
కర్మణాం విస్తరం శ్రోతుమగస్త్యస్య ద్విజాత్తమ ॥ 3-99-1(20010)
లోమశ ఉవాచ। 3-99-2x(2038)
శృణు రాజన్కథాం దివ్యామద్భుతామతిమానుషీం।
అగస్త్యస్య మహారాజ ప్రభావమమితౌజసః ॥ 3-99-2(20011)
ఆసన్కృతయుగే ఘోరా దానవా యుద్ధదుర్మదాః।
కాలకేయా ఇతిఖ్యాతా గణాః పరమదారుణాః ॥ 3-99-3(20012)
తే తు వృత్రం సమాశ్రిత్య నానాప్రహరణోద్యతాః।
సమంతాత్పర్యధావంత మహేంద్రప్రముఖాన్సురాన్ ॥ 3-99-4(20013)
తతో వృత్రవధే యత్నమకుర్వంస్త్రిదశాః పురా।
పురందరం పురస్కృత్య బ్రహ్మాణముపతస్థిరే ॥ 3-99-5(20014)
కృతాంజలీంస్తు తాన్సర్వాన్పరమేష్ఠీత్యువాచ హ।
విదితం మే సురాః సర్వం యద్వః కార్యం చికీర్షితం ॥ 3-99-6(20015)
తముపాయం ప్రవక్ష్యామి యథా వృత్రం వధిష్యథ।
దధీచ ఇతివిఖ్యాతో మహానృషిరుదారధీః ॥ 3-99-7(20016)
తం గత్వా సహితాః సర్వేవరం వై సంప్రయాచత।
స వో దాస్యతి ధర్మాత్మా సుప్రీతేనాంతరాత్మనా ॥ 3-99-8(20017)
స వాచ్యః సహితైః సర్వైర్భవద్భిర్జయకాంక్షిభిః।
స్వాన్యస్థీని ప్రయచ్ఛేతి త్రైలోక్యస్ హితాయ వై ॥ 3-99-9(20018)
స శరీరం సముత్సృజ్య స్వాన్యస్థీని ప్రదాస్యతి।
తస్యాస్థిభిర్మహాఘోరం వజ్రం సంస్క్రియతాం దృఢం ॥ 3-99-10(20019)
మహచ్ఛత్రుహణం ఘోరం ష·డశ్చం భీమనిఃస్వనం।
తేన వజ్రేణ వై వృత్రం వధిష్యతి శతక్రతుః ॥ 3-99-11(20020)
ఏతద్వః సర్వమాఖ్యాతం తస్మాచ్ఛీఘ్రం విధీయతాం।
ఏవముక్తాస్తతో దేవా అనుజ్ఞాప్య పితామహం ॥ 3-99-12(20021)
నారాయణం పురస్కృత్య దధీచస్యాశ్రమం యయుః।
సరస్వత్యాః పరే పారే నానాద్రుమలతావృతం ॥ 3-99-13(20022)
షట్పదోద్గీతనినదైర్విఘుష్టం సామగైరివ।
పుంస్కోకిలరవోన్మిశ్రం జీవంజీవకనాదితం ॥ 3-99-14(20023)
మహిషైశ్చ వరాహైశ్చ సృమరైశ్చమరైరపి।
తత్ర తత్రానుచరితం శార్దూలభయవర్జితైః ॥ 3-99-15(20024)
కరేణుభిర్వారణైశ్చ ప్రభిన్నకరటాముఖైః।
సరోవగాఢైః క్రీడద్భిః సమంతాదనునాదితం ॥ 3-99-16(20025)
సింహవ్యాఘ్రైర్మహానాదాన్నదద్భిరనునాదితం।
అపరైశ్చాపి సంలీనైర్గుహాకందరశాయిభిః ॥ 3-99-17(20026)
తేషు తేష్వవకాశేషు శోభితం సుమనోరమం।
త్రివిష్టపసమప్రఖ్యం దధీచాశ్రమమాగమన్ ॥ 3-99-18(20027)
తత్రాపశ్యందధీచం తే దివాకరసమద్యుతిం।
జాజ్వల్యమానం వపుషా యథా సాక్షాత్పితామహం ॥ 3-99-19(20028)
తస్య పాదౌ సురా రాజన్నభివాద్య ప్రణంయ చ।
అయాచంత వరం సర్వే యథోక్తం పరమేష్ఠినా ॥ 3-99-20(20029)
తతో దధీచః పరమప్రతీతః
సురోత్తమాంస్తానిదమభ్యువాచ।
కరోమి యద్వో హితమద్య దేవాః
స్వం చాపి దేహంస్వయముత్సృజామి ॥ 3-99-21(20030)
స ఏవముక్త్వా ద్విపదాంవరిష్ఠః
ప్రాణాన్వశీ స్వాన్సహసోత్ససర్జ।
తతః సురాస్తే జగృహుః పరాసో-
రస్థీని తస్యాథ యథోపదేశం ॥ 3-99-22(20031)
ప్రహృష్టరూపాశ్చ జయాయ దేవా-
స్త్వష్టారమాగం తమర్థమూచుః।
త్వష్టా తు తేషాం వచనం నిశంయ
ప్రహృష్టరూపః ప్రయతః ప్రయత్నాత్ ॥ 3-99-23(20032)
చకార వజ్రం భృశముగ్రరూపం
కృత్వా చ శక్రం స ఉవాచ హృష్టః।
అనేన వజ్రప్రవరేణ దేవ
భస్మీకురుష్వాద్య సురారిముగ్రం ॥ 3-99-24(20033)
తతో హతారిః సగణః సుఖం వై
ప్రశాధికృత్స్నం త్రిదివం దివిష్ఠః।
త్వష్ట్రా తథోక్తస్తు పురందరస్త-
ద్వజ్రం ప్రహృష్టః ప్రయతో హ్యగృహ్నాత్ ॥ 3-99-25(20034)
ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి తీర్థయాత్రాపర్వణి ఏకోనశతతమోఽధ్యాయః ॥ 99 ॥
Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-99-3 కాలేయా ఇతి విఖ్యాతా ఇతి క. పాటః ॥
3-99-8 సవో దాస్యతి ఈప్సితమితి శేషః .।
3-99-11 షడశ్రం షట్రకోణం ॥
3-99-16 కరేణుభిర్హస్తినీభిః ప్రభిన్నం మదస్రావికరటామదోద్భేదస్థానం గండస్థలైకదేశస్తస్య ముఖముపరిభాగో తేషా తైః ॥
3-99-18 త్రివిష్టపసమప్రఖ్య స్వర్గతుల్యప్రకాశం ॥
3-99-22 పరాసోః గతప్రాణస్య ॥
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.